
శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
విఙ్ఞాపనము
మా జననీ జనకుల ఆశీర్వాదము వలనను పూర్వాచార్యుల కృపవలనను,భక్తాగ్రేసరుల అనుగ్రహము వలనను, తిరుమంగై ఆళ్వార్ ముఖారవిందము నుండి వెలువడిన ప్రబంధములకు పలువురు ఆచార్యుల వ్యాఖ్యానముల ఆధారముగ తెలుగు టీకా తాత్పర్యములతో భాగవతుల సేవార్ధమై ఈ సంకలనము గావించబడినది. ఈ సంకలనము లోని దోషములు ఏవైనను దాసునిదేనని విన్నవించు కొనుచున్నాను.
ఇట్లు
మాడభూషి రాఘవ రామానుజ దాసన్
వ్యాఖ్యానించండి